విండోసు లైవ్ తెలుగులో..

విండోస్ లైవ్ ఉపకరణాలన్నీ ఇప్పుడు తెలుగులో లభ్యమవుతున్నాయి. http://download.live.com (ఈ పేజికూడా తెలుగులో కనిపిస్తుంది) కు వెళ్లి లైవ్ రైటర్, మెసెంజర్, ఫోటో గాలరీ మొదలైన వాటినన్నింటినీ నుండి డౌన్లోడు చేసుకొనండి. ఈ ఉపకరణాలన్నీ తెలుగు ఇంటర్ఫేసును కలిగి ఉన్నాయి.

image

image

image image

 

ఈ ఉపకరణాలే కాకుండా విండోసు లైవ్ స్పేసులోని ఆన్లైను సర్వీసులు కూడా తెలుగు ఇంటర్ఫేసుతో మనం వాడుకొనడానికి సిద్దంగా ఉన్నాయి. http://spaces.live.com/ కు వెళ్లి మీరు ఒక బ్లాగును సృష్టించుకోవచ్చు, skydrive ను ఉపయోగించి 25జిబి వరకు మీ ఫైళ్లను ఎగుమతి చేసుకొనవచ్చు ఇంకా ఫోటోలు గట్రా ఎగుమతి చేసుకోవచ్చు. UI కూడా గతంతో పోలిస్తే చాలా మెరుగు పడింది.

ప్రకటనలు

5 వ్యాఖ్యలు

  1. కలలు ఫలించెగా ! కోఱిక తీఱెగా !!

  2. baasu.. this is really good.. keep rocking (sorry telugu lokee ee comments nee anuvadinchandi..)

  3. చాలా ఉపయొగకరమైన పోస్టు. naa blog – gireesam.wordpress.com

  4. Thank you for providing valuable information about windows live telugu.

  5. thankU for sharing ……

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: