వాసిరెడ్డి రంజిత్

ఈరోజు (మే 7) మితృడు, ఒక గొప్ప విధ్యార్ధి అయిన వాసిరెడ్డి రంజిత్ 25వ జన్మదినం. చిన్నవయసులోనే ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన రంజిత్ గత సంవత్సరం జులై 10న ఈత కొలనులో ప్రమాదవశాత్తు మునిగి, తనువు చాలించాడు. అతని సి.వి.లో 1981 మే 7 జన్మదినం అని ఉన్నా నిజానికి అతను 1982 లోజన్మించాడు. ఒక మంచి ఫ్రొఫెసరు అవుతాడనుకున్న రంజిత్, 25 సంవత్సరాలు కూడా నిండకుండానే మనల్ని వీడి వెళ్లిపోవడం భాదాకరమైన విషయం. రంజిత్ ఆత్మకు శాంతికలగాలని కోరుకుంటూ…

ప్రకటనలు

2 వ్యాఖ్యలు

  1. Very sorry to hear about the loss of such a bright young individual. I too lost a good friend during college to a swimming accident and I know how empty it feels.

  2. ఏదో ధ్యాస లో నాకు కుడా నిన్న రంజిత్ గుర్తుకు వచ్చాడు. IIT Kanpur లో MTech చేసి Duke University లో PHD చేస్తూ అందరినీ విడిచివెళ్లటం నిజంగా బాధాకరం. ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించగల సత్తా ఉన్న రంజిత్ ఆ మార్గమధ్యంలోనే తనువు చాలించటం మనమందరం జీర్ణించుకోలేని విషయం.
    రంజిత్ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పుర్తిగా ప్రార్థిస్తూ ….

    (నరేందర్ పారుపల్లి)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: