మొబైలులో తెలుగు వెలుగులు

ఇప్పుడు మీరు మైక్రోసాఫ్టు డీప్‌ఫిష్ సహాయంతో విండోసు మొబైలులోకూడా తెలుగును చక్కగా చూడవచ్చు. ఉదాహరణకు ఇక్కడ కొన్ని తెరచాపలను ఉంచాను. మరిన్ని వివరాలకు ఈ క్రింది లంకెను అనుసరించండి.

డీప్‌ఫిష్ అంటే ఏమిటి?

ప్రకటనలు

6 వ్యాఖ్యలు

 1. Hurray

  Now I have a reason to by windows mobile.

 2. Man, this is great. I wish there’s something like this for java mobiles. మీకు గనుక తెలిస్తే చెప్పి పుణ్యం కట్టుకోగలరు!! Opera mini కి ఏదన్నా extension ఉంటొందేమో…??

 3. మంచి యుటిలిటీ లాగా ఉందే. కాకపోతే విండోస్ ఉండాల్సిందేగా.

  ఏదో మొబైల్ ఉందనే గానీ అసలు దాని మీద బ్రౌజ్ ఎప్పుడూ చెయ్యలేదు 😦

 4. జై జై డీప్ ఫిష్….కల నిజమాయెగా…నా పాకెట్ పీసి దుమ్ము దులపాలి అయితే 🙂

 5. […] మొబైలులో తెలుగు వెలుగులు https://uvramana.wordpress.com/2007/03/30/deepfish/ […]

 6. Awesome! చాలా బాగుంది !
  ఇటువంటి technology సింబియన్ ఓ.ఎస్. (Symbian OS) ఫోను పైన వుంటె బాగుంటుంది

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: