మా ఊరు వద్దామనుకుంటున్నారా..

అయితే ఇదిగో లోకల్ లైవ్ లోని ఈ లంకెను అనుసరించండి.

http://local.live.com లో మనదేశంలోని ఏ రెండు ప్రదేశాల మద్య దారినయినా తెలుసుకోవచ్చు. మీరు చెయ్యవలసినదల్లా ఆ సైటుకు వెళ్లి, “Driving Directions” ని క్లిక్కండి. తరువాత మీరు ఎక్కడనుండి ఎక్కడకు వెళ్ళాలనుకుంటున్నారో దానిలో టైపు చెయ్యండి. అంతే మీరు వెళ్ళాల్సినదారి ప్రత్యక్షం.

ప్రకటనలు

7 వ్యాఖ్యలు

 1. చాలా బాగుంది ఈ లంకె.

  మీ వూరు ఈదుమూడా?

  విహారి
  http://vihaari.blogspot.com

 2. అవునండీ. మా ఊరు మీకు తెలుసా?

 3. meeku kunam veeraiah telusaa?

 4. తప్పకుండా వస్తాను. ఈ లింకు బహు బాగు

 5. విహారిగారు, మీకు నేనో మెయిల్ చేశాను, చూశారా?

 6. wikimapia.org is very nice.
  ITs better than local.live

 7. wikimapia.org is just a map. But, local.live.com shows the routes between any two places.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: