విండోస్ విస్తా లో తెలుగు..

ప్రస్తుతానికి రెండు తెరచాపలు మాత్రమే ఇక్కడ ఉంచుతున్నాను. వీలయితే మరిన్ని  అందించడానికి ప్రయత్నిస్తాను.

 3Dలో తెలుగు

3Dలో తెలుగు కిటికీలు 

ఇంటర్నెట్ ఎక్సప్లోరర్ 7

ఇంటర్నెట్ ఎక్సప్లోరర్ 7 లో తెలుగు వెబ్ పేజీలు 

ప్రకటనలు

చిన్నారుల కోసం కొన్ని పాటలు

ఈ రోజు youtube.com చూస్తుంటే ఈ తెలుగు వీడియోలు కనపడ్డాయి. చిన్న పిల్లల పాటలు దృశ్యరూపంలో చాలా బాగా చిత్రీకరించారు.