పెట్టుబడి పాఠాలు పట్టవా?

ఆధారం: http://www.eenadu.net/archives/archive-23-4-2007/emsmain.asp?qry=2204ems8
పెట్టుబడి పాఠాలు పట్టవా?
మార్కెట్‌తో మంచే జరుగుతుంది
సోషలిజం వైపు మళ్లడం అహేతుకం
గురుచరణ్‌దాస్‌
ఆర్థిక సంస్కరణల లోతైన పాఠాల నుంచి మనం ఇంకా ఏమీ నేర్వలేదన్న విషయాన్ని- ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ఇటీవల చేపట్టిన చర్యలు రుజువుచేస్తాయి. ఇదే విధానం కొనసాగితే- 1991 దాకా నాలుగు దశాబ్దాలపాటు దేశంలో వర్ధిల్లిన బ్యూరోక్రాటిక్‌ సోషలిస్ట్‌ రాజ్యంలోకి మళ్లీ మనం మళ్లినా ఆశ్చర్యంలేదు. 1970లలో కమాండ్‌, కంట్రోల్‌ ఆర్థిక వ్యవస్థ ఉచ్ఛస్థాయిలో ఉండేది. దాన్ని ‘గరీబీ హఠావో’లాంటి జనాకర్షక నినాదాల్తో సమర్థించుకున్నాం. ప్రస్తుత [...]

సీ.డీలు - డీ.వీ.డీలు

మోసరుబేరు కంపెనీవాడు ఈమద్య 28 రూపాయలకే సినిమా సీడీలు మరియు 34 రూపాయలకే డీవీడీలు అమ్మడం మెదలు పెట్టాడు. వీడు చేసిన ఇంకొక మంచిపని ఆన్లైలోకూడా కొనుక్కునే విధంగా ఒక సైటును రూపొందించడం. మీరు భారతదేశంలో ఏమూలనున్నా http://www.moserbaerhomevideo.com/సైటులోనికి వెళ్ళి, మీకు కావలసిన సినిమాల సీడీలు, డీవీడీలు కొనుక్కోవచ్చు. ఆ సీడీలను మీకు బట్వాడా చేయించుకోడానికి మాత్రం అధనంగా ఇంకొక 50 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. అయితే, 20 కంటే ఎక్కువ సీడీలు/డీవీడీలు కొన్నవారికి మాత్రం ఉచితంగా [...]