మొబైలులో తెలుగు వెలుగులు

ఇప్పుడు మీరు మైక్రోసాఫ్టు డీప్‌ఫిష్ సహాయంతో విండోసు మొబైలులోకూడా తెలుగును చక్కగా చూడవచ్చు. ఉదాహరణకు ఇక్కడ కొన్ని తెరచాపలను ఉంచాను. మరిన్ని వివరాలకు ఈ క్రింది లంకెను అనుసరించండి. డీప్‌ఫిష్ అంటే ఏమిటి?

ఫైరుపాక్షు కు ఐ.ఇ (IE) కేకు…

దీన్ని గురించి బ్లాగు ఇక్కడ http://fredericiana.com/2006/10/24/from-redmond-with-love/.  అలానే ఆపిల్ 30 ఏళ్ళు పూర్తిచేసుకొన్నప్పుడు మైక్రోసాఫ్టు పంపిన గ్రీటింగు కార్డు కూడా చూడండి.

విండోస్ విస్తా లో తెలుగు..

ప్రస్తుతానికి రెండు తెరచాపలు మాత్రమే ఇక్కడ ఉంచుతున్నాను. వీలయితే మరిన్ని  అందించడానికి ప్రయత్నిస్తాను.   3Dలో తెలుగు కిటికీలు  ఇంటర్నెట్ ఎక్సప్లోరర్ 7 లో తెలుగు వెబ్ పేజీలు 

తెలుగులో విండోసు

మీ విండోసు కూడా తెలుగులో కనిపించాలంటే మైక్రోసాఫ్టు Windows® XP తెలుగు ఇంటర్‌ఫేస్ ప్యాక్ దిగుమతి చేసుకోండి. నా విండోసు డెస్కుటాపు "Display Settings" డయలాగు నోటుపాడ్ హెచ్చరిక సందేశం నియంత్రణ ప్యానెల్ paint నిక్షిప్తంచేయు డయలాగ్ Internet Exlporer Internet Explorer మెనూలు సహాయం సహాయం శోధన    విండోస్ ఎక్ష్ప్లోరర్     ప్రింటర్లు హార్ట్స్ హార్ట్స్. మిగతా ఆటగాళ్ళ పేర్లు ఒక సారి గమనించండి.

Follow

Get every new post delivered to your Inbox.