హైదరాబాద్, నవంబర్ 13 (ఆన్‌లైన్) ఆత్మగౌరవ నినాదంతో తెలుగు జాతి కీర్తిని ప్రపం చానికి చాటిన స్వర్గీయ నందమూరి తారకరామా రావు రాష్ట్ర ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్నారనేది మరోసారి రుజువైంది. గత 50 ఏళ్లలో అత్యంత ప్రఖ్యాతిగాంచిన ఆంధ్రుడు ఎవరనే అంశంపై సిఎన్ ఎన్- ఐబిఎన్ ఛానల్ ఆన్‌లైన్ పోల్‌ను నిర్వహించిం ది. ఇందులో పాల్గొన్న వారిలో అత్యధికంగా 70 శాతం మంది ఎన్టీఆర్‌కే ఆ ఘనత దక్కుతుందని తేల్చిచెప్పారు. ఎన్టీఆర్‌ను మించిన ఖ్యాతిగాంచిన తెలు గోడు [...]
Filed under: అన్నివర్గాలు,తెలుగు,రాజకీయాలు | Leave a Comment »

