మిమ్మల్ని పుస్తకాల పురుగు కుట్టింది!
ఈ పురుగు కుడితే మీరు వెంటనే చేయవలసిన వైద్యం: మీరు చదివిన ఏదో ఒక పుస్తకం గురించి మీ బ్లాగులో తెలుగులో రాయాలి. రాసారా సరే సరి, లేదో.. కాయతొలుచు పురుగు, వేరు తొలుచు పురుగుల్లాగా ఇది మెదడు తొలుచు పురుగై ఓ రాత్రివేళ మీ మెదడును తొలిచేస్తుంది.., మీ ఇష్టం!
అంచేత, వెంటనే ఏదైనా పుస్తకం గురించి రాసి మిమ్మల్ని మీరు కాపాడుకోండి.
తెలుగువారిచేత చక్కటి తెలుగు పుస్తకాలు చదివించడమే కాక వాటి గురించి [...]
: నందు ఉంచబడ్డది; అన్నివర్గాలు, తెలుగు, పురుగు, పుస్తకం | 4 వ్యాఖ్యానాలు »

