మిమ్మల్ని పుస్తకాల పురుగు కుట్టింది! ఈ పురుగు కుడితే మీరు వెంటనే చేయవలసిన వైద్యం: మీరు చదివిన ఏదో ఒక పుస్తకం గురించి మీ బ్లాగులో తెలుగులో రాయాలి. రాసారా సరే సరి, లేదో.. కాయతొలుచు పురుగు, వేరు తొలుచు పురుగుల్లాగా ఇది మెదడు తొలుచు పురుగై ఓ రాత్రివేళ మీ మెదడును తొలిచేస్తుంది.., మీ ఇష్టం! అంచేత, వెంటనే ఏదైనా పుస్తకం గురించి రాసి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. తెలుగువారిచేత చక్కటి తెలుగు పుస్తకాలు చదివించడమే [...]
Filed under: అన్నివర్గాలు,తెలుగు,పురుగు,పుస్తకం | 4 వ్యాఖ్యానాలు »

