Posted on 10-04-2007 by వెంకట రమణ
మోసరుబేరు కంపెనీవాడు ఈమద్య 28 రూపాయలకే సినిమా సీడీలు మరియు 34 రూపాయలకే డీవీడీలు అమ్మడం మెదలు పెట్టాడు. వీడు చేసిన ఇంకొక మంచిపని ఆన్లైలోకూడా కొనుక్కునే విధంగా ఒక సైటును రూపొందించడం. మీరు భారతదేశంలో ఏమూలనున్నా http://www.moserbaerhomevideo.com/సైటులోనికి వెళ్ళి, మీకు కావలసిన సినిమాల సీడీలు, డీవీడీలు కొనుక్కోవచ్చు. ఆ సీడీలను మీకు బట్వాడా చేయించుకోడానికి మాత్రం అధనంగా ఇంకొక 50 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. అయితే, 20 కంటే ఎక్కువ సీడీలు/డీవీడీలు కొన్నవారికి మాత్రం ఉచితంగా [...]
: నందు ఉంచబడ్డది; అన్నివర్గాలు, తెలుగు, వ్యాపారం, సినిమాలు | 6 వ్యాఖ్యానాలు »
Posted on 17-02-2007 by వెంకట రమణ
మార్చి వస్తోందంటేనే ఉద్యోగస్తులదరి దృష్ఠి ఆదాయపు పన్ను మీదే ఉంటుంది. కారణం, ఈపన్నుపోటు తప్పించుకొనడానికి ఏమిచెయ్యాలన్నా ఇదే ఆఖరునెల కావడం. పన్ను తప్పించుకోడానికి సాదారణంగా అందరూ చేసే పని ఆలోచించకుండా మన ఏజంటు చెప్పిన దాన్నిబట్టి ఏదో ఒక ఇన్సూరన్సు పాలసీ తీసేసికోవడం. ఇలా ఆలోచించకుండా ఏ పాలసీపడితే, ఆపాలసీ తీసుకోవడం వల్ల కలిగే లాభనష్టాల గురించి ఇక్కడ చర్చిద్దామనుకుంటున్నాను.
ముందుగా మనం తెలుసుకొనవలసిన విషయం ఏమిటంటే, ఇన్సూరన్సు పాలసీలు పన్ను ఆదా చేయడం కోసం ఉద్దేశించినవి కావు. [...]
: నందు ఉంచబడ్డది; అన్నివర్గాలు, ఆర్ధికం, తెలుగు | 2 వ్యాఖ్యానాలు »
Posted on 9-02-2007 by వెంకట రమణ
రావుగారు మాట్లాడే అమ్మాయిని మీకు చూపించారు కదా? ఇప్పుడు ఇంటర్నెట్టులో మీకు కావలసినది వెదికి పెట్టే ఈవిడని చూడండి.
: నందు ఉంచబడ్డది; అన్నివర్గాలు, తెలుగు, మైక్రోసాఫ్టు, సరదా | 4 వ్యాఖ్యానాలు »
Posted on 14-11-2006 by వెంకట రమణ
హైదరాబాద్, నవంబర్ 13 (ఆన్‌లైన్) ఆత్మగౌరవ నినాదంతో తెలుగు జాతి కీర్తిని ప్రపం చానికి చాటిన స్వర్గీయ నందమూరి తారకరామా రావు రాష్ట్ర ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్నారనేది మరోసారి రుజువైంది. గత 50 ఏళ్లలో అత్యంత ప్రఖ్యాతిగాంచిన ఆంధ్రుడు ఎవరనే అంశంపై సిఎన్ ఎన్- ఐబిఎన్ ఛానల్ ఆన్‌లైన్ పోల్‌ను నిర్వహించిం ది. ఇందులో పాల్గొన్న వారిలో అత్యధికంగా 70 శాతం మంది ఎన్టీఆర్‌కే ఆ ఘనత దక్కుతుందని తేల్చిచెప్పారు. ఎన్టీఆర్‌ను మించిన ఖ్యాతిగాంచిన తెలు గోడు [...]
: నందు ఉంచబడ్డది; అన్నివర్గాలు, తెలుగు, రాజకీయాలు | Leave a Comment »
Posted on 8-11-2006 by వెంకట రమణ
ఇప్పుడు మీరు మైక్రోసాఫ్టు ఆఫీసు 2007 నుండి నేరుగా బ్లాగించవచ్చు. మీ దగ్గర ఆఫీసు వర్డు 2007 ఉన్నట్లయితే, ఈ క్రింది సోపానాలు పాటించండి చాలు.
: నందు ఉంచబడ్డది; అన్నివర్గాలు, ఆఫీసు 2007, తెలుగు, మైక్రోసాఫ్టు | 2 వ్యాఖ్యానాలు »
Posted on 27-10-2006 by వెంకట రమణ
అయితే ఇదిగో లోకల్ లైవ్ లోని ఈ లంకెను అనుసరించండి.
http://local.live.com లో మనదేశంలోని ఏ రెండు ప్రదేశాల మద్య దారినయినా తెలుసుకోవచ్చు. మీరు చెయ్యవలసినదల్లా ఆ సైటుకు వెళ్లి, “Driving Directions” ని క్లిక్కండి. తరువాత మీరు ఎక్కడనుండి ఎక్కడకు వెళ్ళాలనుకుంటున్నారో దానిలో టైపు చెయ్యండి. అంతే మీరు వెళ్ళాల్సినదారి ప్రత్యక్షం.
: నందు ఉంచబడ్డది; అన్నివర్గాలు, తెలుగు, మైక్రోసాఫ్టు, లోకల్ | 7 వ్యాఖ్యానాలు »
Posted on 25-08-2006 by వెంకట రమణ
ప్రస్తుతానికి రెండు తెరచాపలు మాత్రమే ఇక్కడ ఉంచుతున్నాను. వీలయితే మరిన్ని అందించడానికి ప్రయత్నిస్తాను.
3Dలో తెలుగు కిటికీలు
ఇంటర్నెట్ ఎక్సప్లోరర్ 7 లో తెలుగు వెబ్ పేజీలు
: నందు ఉంచబడ్డది; అన్నివర్గాలు, తెలుగు, విండోస్, విండోస్ విస్తా | 3 వ్యాఖ్యానాలు »
Posted on 25-08-2006 by వెంకట రమణ
ఈ రోజు youtube.com చూస్తుంటే ఈ తెలుగు వీడియోలు కనపడ్డాయి. చిన్న పిల్లల పాటలు దృశ్యరూపంలో చాలా బాగా చిత్రీకరించారు.
: నందు ఉంచబడ్డది; అన్నివర్గాలు, తెలుగు, పాటలు, పిల్లలు | Leave a Comment »
Posted on 11-06-2006 by వెంకట రమణ
రిజర్వేషన్ల ముఖ్యోద్దేశ్యం వెనుక బడిన వర్గాలవారిని ముందుకు తీసుకురావడమయినా, అది ఎలా సాదిస్తారు అనే విషయం ఆలోచిస్తే ఈ క్రింది రెండు విధాలు కనిపిస్తాయి.
అ. రిజర్వేషన్ల వల్ల ఆయా వర్గాలలోని వారికి విధ్య, ఉద్యోగాలలో చాలా సులభంగా అవకాశాలు లభిస్తాయి. దీని వల్ల ఆ వర్గాలవారు చదువుల మీద ఆసక్తిని పెంచుకుని, విధ్యావంతులై ,ఉద్యోగస్తులై అభివృద్ది చెందుతారు.
ఆ. అదేవిదంగా ఆయావర్గాలలోని కొందరు, ఉన్నత స్థానాలను అదిరోహించి మిగతా వారికి ప్రేరణ కల్గిస్తారు. దీని వల్ల మిగతావారిలో కూడా గొప్పవారు కావాలనే [...]
: నందు ఉంచబడ్డది; అన్నివర్గాలు, చదువులు, తెలుగు, రాజకీయాలు | 2 వ్యాఖ్యానాలు »
Posted on 10-06-2006 by వెంకట రమణ
మాంసాహారము గురించి ప్రసాదుగారి జాబు చదివి నా అభిప్రాయాన్ని ఇక్కడ కూడ వ్యక్తం చేస్తున్నాను.
అ) జంతువులను మనం చంపుతున్నామంటున్నారు, కాని మనం చంపకపోయినాకాని అవి ఎప్పటికైనా మరణించవలసినవే కద. ఒక్కసారిగా చనిపోతే కలిగే భాద (మనిషిచేతిలో కానివ్వండి లేదా మరెలా అయినా..) వృద్దాప్యం ద్వారానో లేదా ఏదయినా వ్యాధి వల్లనో చనిపోతే కలిగే భాదకంటే తక్కువే. ఇక్కడ నేను చెప్పదలచుకున్న విషయం ఏమిటంటే చంపడాన్ని పాపకు అపచారం చెయ్యడంతో పోల్చలేం.
ఆ) ఇదే విషయాన్ని మనుషులకు వర్తింపచేయలేం ఎందుకంటే మనిపి చనిపోయినప్పుడు [...]
: నందు ఉంచబడ్డది; అన్నివర్గాలు, అభిప్రాయాలు, తెలుగు, హింస | 1 అభిప్రాయం »