ఆధారం: http://www.eenadu.net/archives/archive-23-4-2007/emsmain.asp?qry=2204ems8 పెట్టుబడి పాఠాలు పట్టవా? మార్కెట్‌తో మంచే జరుగుతుంది సోషలిజం వైపు మళ్లడం అహేతుకం గురుచరణ్‌దాస్ ఆర్థిక సంస్కరణల లోతైన పాఠాల నుంచి మనం ఇంకా ఏమీ నేర్వలేదన్న విషయాన్ని- ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ఇటీవల చేపట్టిన చర్యలు రుజువుచేస్తాయి. ఇదే విధానం కొనసాగితే- 1991 దాకా నాలుగు దశాబ్దాలపాటు దేశంలో వర్ధిల్లిన బ్యూరోక్రాటిక్ సోషలిస్ట్ రాజ్యంలోకి మళ్లీ మనం మళ్లినా ఆశ్చర్యంలేదు. 1970లలో కమాండ్, కంట్రోల్ ఆర్థిక వ్యవస్థ ఉచ్ఛస్థాయిలో ఉండేది. దాన్ని ‘గరీబీ [...]
Filed under: అన్నివర్గాలు,ఆర్ధికం,వ్యాపారం | 1 అభిప్రాయం »

