టపా తేదీ 3-08-2007 ద్వారా వెంకట రమణ
అవుననే అనిపిస్తుంది ఈమద్య జరిగిన రెండు సంఘటనలను చూస్తే..
1. అది మా కంపనీలోని తెలుగువారి మెయిలింగు లిష్టు. బజాకం అవడం వల్ల ఇండియాలోని వారు, అమెరికాలోని వారు కూడా ఉంటారు. అయితే, సాదారణంగా దీనికి రోజుకు రెండు మూడు కంటే ఎక్కువ ఉత్తరాలు రావు. అవి కూడా వారికి అమెరికా నుండి ఇండియాకు లేదా ఇండియానుండి అయెరికాకు ప్రయాణంలో తోడుకావాలి, ఎవరైనా ఉన్నారా అని. అయితే, ఒక రోజు పొద్దున ఆఫీసుకు వెళ్లిన నేను ఆ లిష్టులో 120 పైనే [...]
: నందు ఉంచబడ్డది; అన్నివర్గాలు, అభిప్రాయాలు | 16 వ్యాఖ్యానాలు »
టపా తేదీ 10-06-2006 ద్వారా వెంకట రమణ
మాంసాహారము గురించి ప్రసాదుగారి జాబు చదివి నా అభిప్రాయాన్ని ఇక్కడ కూడ వ్యక్తం చేస్తున్నాను.
అ) జంతువులను మనం చంపుతున్నామంటున్నారు, కాని మనం చంపకపోయినాకాని అవి ఎప్పటికైనా మరణించవలసినవే కద. ఒక్కసారిగా చనిపోతే కలిగే భాద (మనిషిచేతిలో కానివ్వండి లేదా మరెలా అయినా..) వృద్దాప్యం ద్వారానో లేదా ఏదయినా వ్యాధి వల్లనో చనిపోతే కలిగే భాదకంటే తక్కువే. ఇక్కడ నేను చెప్పదలచుకున్న విషయం ఏమిటంటే చంపడాన్ని పాపకు అపచారం చెయ్యడంతో పోల్చలేం.
ఆ) ఇదే విషయాన్ని మనుషులకు వర్తింపచేయలేం ఎందుకంటే మనిపి చనిపోయినప్పుడు [...]
: నందు ఉంచబడ్డది; అన్నివర్గాలు, అభిప్రాయాలు, తెలుగు, హింస | 1 అభిప్రాయం »