ఐ.ఐ.టి – ఐ.టి.ఐ పై వ్యాఖ్యలు:

రాసినది: ఆర్జున్
bagunnai coments

రాసినది: muralidharnamala
hav look @

http://muralidharnamala.wordpress.com/

రాసినది: రాజేంద్ర
మచిలీపట్నం లో మలికిపట్నం ప్రాంతం లో ఒక పెళ్ళి,ఆంధ్రా యూనివర్శిటీ నుంచి ఒక ముప్ఫై మంది దాకా వెళ్ళాం.పెళ్ళికీ భోజనాలకు మధ్య కొందరు పెద్దలతో మాటలౌ కలిశాయి.మా గుంపులో అప్పటికే ఒకతను సివిల్స్ కు సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ ఆర్డర్ల కోసం ఎదురు చూస్తున్నాడు.ఆ మాటే చెప్పి సివిల్స్ కు వెళ్తున్నానూ అన్నాడు.ఒకామె పాపం బియ్యీడీ సీటు రాలేదా బాబూ ఎంత సానుభూతి చూపిందో ఇంకా బాగా గుర్తొస్తుంది ఇద చదివాక.

రాసినది: కొత్తపాళీ
మీ తలకట్టు అక్షరాలు చాలా బావున్నై.

రాసినది: చదువరి
ఔనౌను! ఇదెంత వరకు నిజమో నాకూ అనుమానమే లెండి!:)

రాసినది: వెంకట రమణ
కామెంట్లు వ్రాసినందరికీ నెనర్లు.

చదువరి గారు,

ఆ జోకు ఎంత వరకు నిజమో నాకనుమానమే. ఐ.టి.ఐ కాలేజి ఏర్పాటు చేయడం రాష్ట్రం చేతుల్లో పనికదా, దానికి కేంద్రంతో పనేముంది.

రాసినది: చదువరి
ఈ ఐఐటీ ఐటీఐ లకు సంబంధించి ఓ జోకుంది.. సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా నీకు ఓ ఐఐటీ కావాలా యాభై ఐటీఐలు కావాలా అని అడిగిందట కేంద్రం. నాకు యాభై ఐటీఐలే కావాలన్నాడట.

(ఒకటి కంటే యాభై ఎక్కువని అన్నాడో లేక ముందు చూపుతోటి అన్నాడో తెలీదు గానీ రాష్ట్ర ప్రజలకు ఎక్కువ మందికి ఉపయోగపడాలంటే ఒక్క ఐఐటీ కంటే యాభై ఐటీఐలే ఎక్కువ ప్రయోజనకరమనుకుంటా!)

రాసినది: sarath
ఇలాంటి అనుభవం నాకూ ఎదురైందండీ. హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ లో అడ్మిషన్ పూర్తి చేసుకుని మా వూరు వెళ్ళే బస్సు ఎక్కాను. పక్క సీటులో కూర్చున్నాయన మాట కలిపాడు. ఏమి చదువుతున్నావు? ఎక్కడ ? మొ. విషయాలు అడిగాడు. నా సమాధానాలన్నీ ఆలకించి “అంతేలే నాయనా రేయింబవళ్ళూ కష్టపడి చదివే ఓపికెందరికుంటుందీ. మా పిలగాడు అలా చదివాడు కనుకనే ఉప్పల్ కాలేజీలో సీటు వచ్చింది. నివ్వు కూడా ఇంకొంచెం కష్టపడుంటే ఉస్మానియాలో కాకపోయినా కనీసం కాకతీయలోనైనా ఏదోక కాలేజీ దొరికేదికదా” అంటు చిన్న క్లాసు పీకాడు. ఆయన వాగ్ధటి చూసి ఏమి చెప్పాలో అర్ధం కాక మౌనంగా  ఉండిపోయాను. ఈ విషయం తిరిగొచ్చాక మా ఫ్రెండ్‌కి చెప్తే చూశావా ఇక్కడి వారికి ఇక్కడి వనరుల గురించి తెలియనివ్వడం లేదంటూ మరో పాయింటు లేవదీశాడు. అది వేరే సంగతనుకోండి.

రాసినది: vbsowmya
) good ones!

రాసినది: Sreeni
Lol Rajarao…