అవుననే అనిపిస్తుంది ఈమద్య జరిగిన రెండు సంఘటనలను చూస్తే..
1. అది మా కంపనీలోని తెలుగువారి మెయిలింగు లిష్టు. బజాకం అవడం వల్ల ఇండియాలోని వారు, అమెరికాలోని వారు కూడా ఉంటారు. అయితే, సాదారణంగా దీనికి రోజుకు రెండు మూడు కంటే ఎక్కువ ఉత్తరాలు రావు. అవి కూడా వారికి అమెరికా నుండి ఇండియాకు లేదా ఇండియానుండి అయెరికాకు ప్రయాణంలో తోడుకావాలి, ఎవరైనా ఉన్నారా అని. అయితే, ఒక రోజు పొద్దున ఆఫీసుకు వెళ్లిన నేను ఆ లిష్టులో 120 పైనే [...]
: నందు ఉంచబడ్డది; అన్నివర్గాలు, అభిప్రాయాలు | 18 వ్యాఖ్యానాలు »

