క్రికెట్టులో భారత పరాజయానికి కారణమయిన ఇద్దరు

1. ఇందిరాగాంధీ – బాంగ్లాదేశ్ ఏర్పాటు చేసినందుకు..

2. హనుమంతుడు – లంకను పూర్తిగా కాల్చనందుకు..

(నాకు వచ్చిన ఫార్వర్డు మెయిలు నుండి)

4 స్పందనలు

  1. :-)

    అప్పటి పాక్ అధ్యక్షుడు కూడా..

  2. నేనూ ఒక కారణమే-నేను చూసిన మేచ్ లు అన్ని మనవాళ్ళు ఓడిపోతారని తెలిసినా ఉత్సాహం ఆపుకోలేక చూసినందుకు.

  3. I guess that makes 2 of us Radhika

  4. హహహ… రాధిక గారూ, జయ ప్రకాష్ గారూ ఇలాంటి మాటలు చాలామంది దగ్గర విన్నాను. ఒక వేళ నిజం అయితే రెండు జరుగుతాయి. బుకీలు మీలాంటి వాళ్ళకు డబ్బులు ఇచ్చి మ్యాచ్ చూపించడం. రెండోది బలవంతంగా ఏ కత్తో చూపి మ్యాచ్ చూపించడం. ఒక రివర్స్ కేసు చెబుతాను. మా పాత బాసు ఉండేవారు. ఏదైనా ఫైనల్ రోజున ఆఫీసుకు వస్తున్నారా అని అడిగితే ఏం మీకు ఇండియా గెలవాలని లేదా అనేవారు. మరి నేను ఆఫీసుకు వస్తే మ్యాచ్ చూసి గెలిపించేవాడు ఎవరు అనేవారు.

ప్రత్యుత్తరమిమ్ము