రావుగారు మాట్లాడే అమ్మాయిని మీకు చూపించారు కదా? ఇప్పుడు ఇంటర్నెట్టులో మీకు కావలసినది వెదికి పెట్టే ఈవిడని చూడండి.
: నందు ఉంచబడ్డది; అన్నివర్గాలు, తెలుగు, మైక్రోసాఫ్టు, సరదా
రావుగారు మాట్లాడే అమ్మాయిని మీకు చూపించారు కదా? ఇప్పుడు ఇంటర్నెట్టులో మీకు కావలసినది వెదికి పెట్టే ఈవిడని చూడండి.
: నందు ఉంచబడ్డది; అన్నివర్గాలు, తెలుగు, మైక్రోసాఫ్టు, సరదా
ammayi gaaru bhale vunnaru.
భలే ఉందే ఈ అమ్మాయి! ఆ కొంటె చూపులు,ఆ వయ్యారాలు,ఆ వదురుడు చూస్తుంటే మన అమ్మాయిల్లాగే ఉందే అనుకొనేలోపు సమాధానం దొరికింది.ఈ జవ్వని పేరు “జనీనా గవాంకర్” మన రక్తం ఉన్న పిల్లే.ఇండియన్,డచ్ తల్లిదండ్రులకు పుట్టిన పుత్రికారత్నం! ఇక్కడ చూడండి-http://niralimagazine.com/2006/11/ask-janina/
ఇస్మాయిల్‌గారు, భలే రీ’సెర్చ్’ మీది.
This was developed using Windows Live Search. I think this is one sort of prototype to show what kind of applications you can develop on top of any search technology.