అయితే ఇదిగో లోకల్ లైవ్ లోని ఈ లంకెను అనుసరించండి.
http://local.live.com లో మనదేశంలోని ఏ రెండు ప్రదేశాల మద్య దారినయినా తెలుసుకోవచ్చు. మీరు చెయ్యవలసినదల్లా ఆ సైటుకు వెళ్లి, “Driving Directions” ని క్లిక్కండి. తరువాత మీరు ఎక్కడనుండి ఎక్కడకు వెళ్ళాలనుకుంటున్నారో దానిలో టైపు చెయ్యండి. అంతే మీరు వెళ్ళాల్సినదారి ప్రత్యక్షం.
: నందు ఉంచబడ్డది; అన్నివర్గాలు, తెలుగు, మైక్రోసాఫ్టు, లోకల్


చాలా బాగుంది ఈ లంకె.
మీ వూరు ఈదుమూడా?
విహారి
http://vihaari.blogspot.com
అవునండీ. మా ఊరు మీకు తెలుసా?
meeku kunam veeraiah telusaa?
తప్పకుండా వస్తాను. ఈ లింకు బహు బాగు
విహారిగారు, మీకు నేనో మెయిల్ చేశాను, చూశారా?
wikimapia.org is very nice.
ITs better than local.live
wikimapia.org is just a map. But, local.live.com shows the routes between any two places.