Posted on 11-06-2006 by వెంకట రమణ
రిజర్వేషన్ల ముఖ్యోద్దేశ్యం వెనుక బడిన వర్గాలవారిని ముందుకు తీసుకురావడమయినా, అది ఎలా సాదిస్తారు అనే విషయం ఆలోచిస్తే ఈ క్రింది రెండు విధాలు కనిపిస్తాయి.
అ. రిజర్వేషన్ల వల్ల ఆయా వర్గాలలోని వారికి విధ్య, ఉద్యోగాలలో చాలా సులభంగా అవకాశాలు లభిస్తాయి. దీని వల్ల ఆ వర్గాలవారు చదువుల మీద ఆసక్తిని పెంచుకుని, విధ్యావంతులై ,ఉద్యోగస్తులై అభివృద్ది చెందుతారు.
ఆ. అదేవిదంగా ఆయావర్గాలలోని కొందరు, ఉన్నత స్థానాలను అదిరోహించి మిగతా వారికి ప్రేరణ కల్గిస్తారు. దీని వల్ల మిగతావారిలో కూడా గొప్పవారు కావాలనే [...]
: నందు ఉంచబడ్డది; అన్నివర్గాలు, చదువులు, తెలుగు, రాజకీయాలు | 2 వ్యాఖ్యానాలు »
Posted on 10-06-2006 by వెంకట రమణ
మాంసాహారము గురించి ప్రసాదుగారి జాబు చదివి నా అభిప్రాయాన్ని ఇక్కడ కూడ వ్యక్తం చేస్తున్నాను.
అ) జంతువులను మనం చంపుతున్నామంటున్నారు, కాని మనం చంపకపోయినాకాని అవి ఎప్పటికైనా మరణించవలసినవే కద. ఒక్కసారిగా చనిపోతే కలిగే భాద (మనిషిచేతిలో కానివ్వండి లేదా మరెలా అయినా..) వృద్దాప్యం ద్వారానో లేదా ఏదయినా వ్యాధి వల్లనో చనిపోతే కలిగే భాదకంటే తక్కువే. ఇక్కడ నేను చెప్పదలచుకున్న విషయం ఏమిటంటే చంపడాన్ని పాపకు అపచారం చెయ్యడంతో పోల్చలేం.
ఆ) ఇదే విషయాన్ని మనుషులకు వర్తింపచేయలేం ఎందుకంటే మనిపి చనిపోయినప్పుడు [...]
: నందు ఉంచబడ్డది; అన్నివర్గాలు, అభిప్రాయాలు, తెలుగు, హింస | 1 అభిప్రాయం »
Posted on 10-06-2006 by వెంకట రమణ
మీ విండోసు కూడా తెలుగులో కనిపించాలంటే మైక్రోసాఫ్టు Windows® XP తెలుగు ఇంటర్‌ఫేస్ ప్యాక్ దిగుమతి చేసుకోండి.
నా విండోసు డెస్కుటాపు
"Display Settings" డయలాగు
నోటుపాడ్
హెచ్చరిక సందేశం
నియంత్రణ ప్యానెల్
paint
నిక్షిప్తంచేయు డయలాగ్
Internet Exlporer
Internet Explorer మెనూలు
సహాయం
సహాయం
శోధన
విండోస్ ఎక్ష్ప్లోరర్
ప్రింటర్లు
హార్ట్స్
హార్ట్స్. మిగతా ఆటగాళ్ళ పేర్లు ఒక సారి గమనించండి.
: నందు ఉంచబడ్డది; అన్నివర్గాలు, డెస్కుటాపు, తెలుగు, విండోస్, విండోస్ XP | 4 వ్యాఖ్యానాలు »